దర్శి: తాళ్లూరు మండలం తూర్పు గంగవరం గుంటి గంగమ్మ ఆలయంలో వైభంవగా తిరునాళ్లు, పాల్గొన్న టీడీపీ ఇంఛార్జి లక్ష్మి
Darsi, Prakasam | Apr 14, 2025 తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరం గ్రామంలో గుంటి గంగమ్మ తిరుణాల మహోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్శి నియోజకవర్గం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు గొట్టిపాటి లక్ష్మి ని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు