Public App Logo
Jansamasya
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद

దర్శి: విఠలాపురంలో సీతారాములవారి గుడి ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొన్న యాంకర్ శ్యామల

Darsi, Prakasam | Apr 13, 2025
తాళ్లూరు మండలం విఠలాపురం గ్రామంలో ఆదివారం జరిగిన సీతా రాములవారి గుడి ప్రతిష్ఠా మహోత్సవంలో సినీ నటి, యాంకర్ శ్యామల సందడి చేశారు. తొలుత గుడిలో రాములవారికి పూజలు చేసిన అనంతరం గ్రామస్థులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, వైసీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పాల్గొన్నారు.