Public App Logo
Jansamasya
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Faridabad

దర్శి: కురిచేడు మండలం బోధనంపాడులో మహిళా దారుణ హత్య.. కేసు యొక్క వివరాలను వెల్లడించిన : త్రిపురాంతకం సీఐ అస్సాన్

Darsi, Prakasam | Apr 13, 2025
కురిచేడు మండలం బోధనంపాడు వద్ద లక్ష్మి అనే మహిళా దారుణ హత్యకు గురి కాగా కేసు యొక్క వివరాలను త్రిపురాంతకం సీఐ అస్సాన్ ఆదివారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళను బలంగా గుర్తు తెలియని వ్యక్తి బండరాయితో కొట్టడంతోనే చనిపోయిందని ప్రాథమికంగా నిర్ధారించామని, మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.