Public App Logo
Jansamasya
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Faridabad
Arvindkejriwal
Jajpur
���ोधपुर

దర్శి: కురిచేడు మండలంలోని గంగదొనకొండ గ్రామంలో రంగ రంగ వైభవంగా గంగ భవాని తిరునాళ్లు

Darsi, Prakasam | Apr 14, 2025
కురిచేడు మండలంలోని గంగదొనకొండ గ్రామంలో గంగ భవాని తిరునాళ్లను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోకి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నారాయణ మాట్లాడుతూ.. గంగాభవాని తిరుణాళ్ళ సందర్భంగా నేటి రాత్రికి మూడు ఎలక్ట్రికల్ విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని ఆయన తెలిపారు.