ఆత్మకూర్: హన్మకొండ జిల్లా ఆత్మకూరు పీఎస్లో ఘనంగా ఆయుధపూజ
దసరా పండుగను పురస్కరించుకుని హన్మకొండ జిల్లా ఆత్మకూరు పోలీస్స్టేషన్లో ఆయుధపూజ నిర్వహించారు. పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఇన్స్పెక్టర్ బాబూలాల్ తెలిపారు.