యర్రగొండపాలెం: దోర్నాల మండలం బోడే నాయక్ తండా సమీపంలో అదుపుతప్పి ముళ్ళ పొదల్లోకి దూసుకెళ్లిన కారు
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం బోడే నాయక్ తండా సమీపంలో కారు అరుపు తప్పి పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా స్థానికులు 108 అంబులెన్స్ లో దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శ్రీశైలం దర్శనం అనంతరం విజయనగరం తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించిందని బాధితులు తెలిపారు.