నేలకొండపల్లి: రామచంద్రాపురం గ్రంథాలయంపై కలెక్టర్‌కు సర్పంచ్ వినతి
నేలకొండపల్లి మండలం రామచంద్రాపురం సర్పంచ్ దుడ్డెల పవన్ తన గ్రామంలోని గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయానికి అనుసంధానించాలని కలెక్టర్‌ను కోరారు. విద్యార్థులు, నిరుద్యోగులకు పుస్తకాలు, పత్రికలు అందుబాటులోకి తేవడమే ఈ ప్రయత్నం వెనుక ప్రధాన ఉద్దేశ్యం.