గిద్దలూరు: గిద్దలూరు మండలం దంతరపల్లె లో కూతురుతో కలిసి భర్తను హత్య చేసిన భార్యను కూతుర్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం దంతరపల్లె గ్రామంలో భర్తను హరినీ భార్య కూతురుతో కలిసి కత్తి రాడ్డుతో దాడి చేసి హతమార్చింది. భార్యకు భర్తకు సఖ్యత లేక పది సంవత్సరాలుగా దూరంగా ఉంటున్నారు. నెల్లూరులో ఉన్న హరి రెండు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. మద్యం సేవించి భార్యతో గొడవ పెట్టుకోగా భార్య కూతురితో కలిసి భర్తను హతమార్చింది. ఈ ఘటనపై ఇప్పటికి కేసు నమోదు చేసిన పోలీసులు హత్య చేసిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. విచారణ కొనసాగుతుందని సీఐ సురేష్ మీడియాకు తెలిపారు.