రాజమండ్రి సిటీ: మేయర్ సీటుపై ఆశలు.. రాజమండ్రి రాజకీయాలపై టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు కీలక వ్యాఖ్యలు
రాజమహేంద్రవరంలో మేయర్ టికెట్ ఆశిస్తున్నానని టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు ప్రకటించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నగర అభివృద్ధి వేగంగా జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.