రఘునాథపాలెం: నేలకొండపల్లి: దుర్గామాత నిమజ్జనంలో డీజేలపై నిషేధం, అతిక్రమిస్తే కేసు
నేలకొండపల్లిలో దుర్గామాత నిమజ్జన ఊరేగింపులో డీజేలు పెట్టవద్దని ఎస్సై పి. శ్రీనివాస్ రెడ్డి గారు ఆదేశించారు. నిబంధనలు పాటించని నిర్వహణ కమిటీ, డీజే యజమానులు, ఆపరేటర్లు మరియు డ్రైవర్లపై కేసులు నమోదు చేసి, డీజేలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.