గుంటూరు: పంచాయతీ ఎన్నికలు: సర్పంచ్, వార్డు సభ్యుల గుర్తులు ఖరారు
Guntur, Guntur | Nov 9, 2026 గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ గుర్తులను సిద్ధం చేసింది. సర్పంచ్ అభ్యర్థులకు 25, వార్డు సభ్యులకు 20 గుర్తులు కేటాయించారు. ఈ నెల 26, 29 మరియు డిసెంబర్ 2న ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థుల సంఖ్య పెరిగితే మరిన్ని గుర్తులు కేటాయిస్తారు.