రాజమండ్రి సిటీ: రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలలో 'కాయకల్ప' అవగాహన కార్యక్రమం
రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆసుపత్రి పరిశుభ్రత మరియు ఇన్ఫెక్షన్ల నియంత్రణపై కాయకల్ప అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రిలో పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ, చేతుల శుభ్రత ప్రాముఖ్యతను వివరిస్తూ వైద్యులు, సిబ్బందికి అవగాహన కల్పించారు.