Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Kalpanachawla
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
���हीद_दिवस
North_east_delhi
Nagaland
East_delhi
North_delhi
West_delhi
Notoadulteration
Railone
North_west_delhi
���िश्व_जल_दिवस
Thodadhyanse
Capacitybuilding
Educationforall
Worldwaterday
Railsafety
Chaitranavratri
���ंतर्राष्ट्रीय_वन_दिवस
Bipinrawat
Cds

దర్శి: దర్శి పట్టణంలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వాకా జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల నిరసన

Darsi, Prakasam | May 5, 2025
ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలకు నిరసనగా ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఏపీటీఎఫ్ అధ్యక్షులు వాకా జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ 12వ PRC నియమించి ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్ డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఉపాధ్యాయ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు.

MORE NEWS