Public App Logo
Jansamasya
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Meerut
Fire
Jhansi
Rain
Trending

దర్శి: దర్శిలో సామాన్యులను ఇబ్బందులు పెడుతున్న కరెంటు బిల్లులు #localissue

Darsi, Prakasam | May 4, 2025
దర్శిలో కరెంటు బిల్లులతో కష్టాలు ఉన్నట్లు స్థానికుడైన మాడపాకుల రామ్మూర్తి ఆదివారం తన ఆవేదనను వ్యక్తం చేశాడు. వేలకు వేల రూపాయలు కరెంటు బిల్లులు తనకు వస్తున్నట్లు, ప్రతి నెల సుమారు రూ. 2 వేలకు పైగా బిల్లులు వస్తున్నట్లు వివరించారు. సంబంధిత శాఖ వారికి తెలియజేసిన సరైన సమాధానం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

MORE NEWS