దర్శి: తాళ్లూరు మండలం బొద్దికూరపాడులోని పాత బ్యాంక్ ఆవరణంలో ఒంగోలు రూట్ సెట్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ
తాళ్లూరు మండలం బొద్దికూరపాడులోని పాత బ్యాంక్ ఆవరణంలో ఒంగోలికి చెందిన రూట్ సెట్ వారు మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణను ఆదివారం మొదలుపెట్టారు. టైలరింగ్ ఫ్యాకల్టీ అరుణ మాట్లాడుతూ.. 35 మంది మహిళలకు 30 రోజులపాటు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రూట్ సెట్ ఫ్యాకల్టీ బాపూజీ, మహిళలు పాల్గొన్నారు.