రాజమండ్రి సిటీ: రబీ సాగుపై కలెక్టర్ కీలక ఆదేశాలు: రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా ప్రణాళికలు
రాజమహేంద్రవరంలో రబీ సాగుపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సమీక్ష నిర్వహించారు. సాగునీటి పంపిణీ, కాలువల పూడికతీత పనులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మరియు అగ్రిస్టాక్ పోర్టల్లో రైతుల వివరాల నమోదుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.