మరిపెడ మున్సిపాలిటీ అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిణి ఎం. ఎల్లమ్మ పుట్టిన వెంటనే శిశువులకు పసుపురంగు ముర్రుపాలు ఇవ్వడం ఆరోగ్యానికి ఎంతో అవసరమని కోరారు. ఆరు నెలల వరకు తల్లిపాలే పరిపూర్ణ పోషణ అని వైద్యులు సూచించారు.