కర్నూలు: ఆదోని ఎంపీడీవో కార్యాలయానికి చేరిన పంచాయతీ ఎన్నికల సామగ్రి
ఆదోని మండల పంచాయతీ ఎన్నికల కోసం బ్యాలెట్ బాక్సులు, పేపర్లు ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నాయి. గ్రామాల వారీగా సామాగ్రిని వేరు చేసి పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.