ముగ్పాల్: నర్సింగ్ పల్లిలో దసరా వేడుకల్లో పాల్గొన్న నిర్మాత దిల్ రాజు
నిర్మాత దిల్ రాజు తన స్వగ్రామం నర్సింగ్ పల్లిలో దసరా వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన నిర్మించిన ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో కుటుంబ సభ్యులు, బలగం నరేష్‌తో కలిసి పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.