హసన్‌పర్తి: హన్మకొండ: రైస్ మిల్లులో పట్టుబడిన అక్రమ రేషన్ బియ్యం
హసన్‌పర్తిలోని శ్రీ లక్ష్మీ ప్రసన్న రైస్ మిల్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి. జై శ్రీరామ్ పేరుతో అక్రమంగా రీప్యాకింగ్ చేస్తున్న 56 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం. ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు.