కొత్తగూడెం: కొత్తగూడ సర్పంచ్ గట్టి రాములు మృతి: అంత్యక్రియల్లో పాల్గొని పాడే మోసిన మంత్రి సీతక్క
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి సర్పంచ్ గట్టి రాములు గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రి సీతక్క, రాములు గారి పార్థివదేహానికి నివాళులర్పించి పాడే మోశారు. మృతుని కుటుంబానికి అండగా ఉంటామని ఆమె హామీ ఇచ్చారు.