మహబూబాబాద్: చేయూత పెన్షన్లలో వృద్ధులకు అవకాశం కల్పించాలి: సీపీఐ నిరసన
కొత్తగా చేపట్టిన చేయూత పెన్షన్ పథకంలో 57 ఏళ్లు నిండిన వృద్ధులను చేర్చాలని సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వృద్ధులతో పాటు వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు ఎటువంటి ఆంక్షలు లేకుండా పెన్షన్లు మంజూరు చేయాలని సీపీఐ డిమాండ్ చేసింది.