రాజమండ్రి సిటీ: నూతన పింఛన్ల దరఖాస్తులకు గడువు పెంపు: కలెక్టర్ కీలక ఆదేశాలు
నూతన పింఛన్ల కోసం సెప్టెంబర్ 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లాలో పెండింగ్లో ఉన్న 37,411 దరఖాస్తుల పరిశీలనను సెప్టెంబర్ 21లోగా పూర్తి చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. వృత్తి ఆధారిత పింఛన్ల ప్రక్రియ సెప్టెంబర్ 24లోగా పూర్తి కావాలని సూచించారు.