Public App Logo
Jansamasya
Aimim
Railway
Bsf
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Faridabad
Arvindkejriwal
Nagaur
Rahul
Indianews
New_delhi
Crpf
Himachal_pradesh
Viralvideo
Latestnews
Shorts
Himachalpradesh
���ामनवमी
Cuttack
���द
Lakhimpurkheri

కొండపి: కొండేపిలోని పొగాకు వేలం కేంద్రాన్ని పరిశీలించిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్

Kondapi, Prakasam | Apr 24, 2025
కొండేపిలోని పొగాకు వేలం కేంద్రంను మాజీ మంత్రి, వైసీపీ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సురేశ్, ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పొగాకు రైతులతో చర్చించారు. కూటమి ప్రభుత్వం పోగాకు సాగును నిర్లక్ష్యం చేస్తుందని వెంటనే స్పదించి రైతులను ఆదుకోవాలని అధికారులకు సూచించారు.