కొండపి: కొండపి మండలం చిన్నవెంకన్నపాలెంలో జూదం ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసిన ఎస్సై ప్రేమ్ కుమార్
కొండపి మండలం చిన్నవెంకన్నపాలెంలో జూదం ఆడుతున్న ఆరుగురిని ఎస్సై ప్రేమ్ కుమార్ తన సిబ్బందితో కలిసి బుధవారం పట్టుకున్నారు. వారి నుంచి రూ.2160 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. మండలంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలాకు పాల్పడుతుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.