రాజమండ్రి సిటీ: తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు
తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.