Public App Logo
Jansamasya
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Faridabad
Arvindkejriwal
Nagaur
Rahul
Indianews
New_delhi
Crpf
Himachal_pradesh
Viralvideo
Latestnews
Shorts
Himachalpradesh
Cuttack
���द
Lakhimpurkheri
���त्नी
���ीडियो
Cmbihar
���िमाचल
Chandigarh

కనిగిరి: తెనాలిలో దళిత యువకులపై పోలీసుల దాడిని ఖండిస్తూ కనిగిరి పట్టణంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట దళితుల నిరసన

Kanigiri, Prakasam | Jun 22, 2025
కనిగిరి: ఇటీవల తెనాలిలో దళిత యువకులపై పోలీసులు అమానుషంగా దాడి చేశారంటూ పోలీసుల దాడులను ఖండిస్తూ కనిగిరి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు నీలం నాగేంద్ర ఆధ్వర్యంలో దళితులు ఆదివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నీలం నాగేంద్ర మాట్లాడుతూ.... దళితులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దళితులపై దాడులు పెరుగుతున్న ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. దళితులపై పోలీసుల దాడిని నిరసిస్తూ ఈ నెల 28న చలో తెనాలి కార్యక్రమానికి పిలుపునిస్తున్నామని, జిల్లాలోని దళితులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు.

MORE NEWS