Public App Logo
Jansamasya
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Faridabad

కనిగిరి: కనిగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వంపై సిపిఐ నాయకత్వం ఒత్తిడి తేవాలి: కనిగిరి నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి యాసిన్

Kanigiri, Prakasam | Jun 21, 2025
వెనుకబడిన కనిగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వంపై సిపిఐ పార్టీ ప్రకాశం జిల్లా నాయకత్వం ఒత్తిడి తీసుకురావలసిన అవసరం ఉందని కనిగిరి నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి సయ్యద్ యాసిన్ కోరారు. దర్శి పట్టణంలో శనివారం జరిగిన సిపిఐ పార్టీ జిల్లా మహాసభలలో యాసీన్ మాట్లాడారు. కనిగిరి నియోజకవర్గంలో వలసలు ఎక్కువ అని, వలసల నివారణకు ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావలసిన అవసరం ఉందన్నారు, ఇంటింటికి సురక్షిత మంచినీరు, విద్యార్థుల కోసం ట్రిపుల్ ఐటి కళాశాల నిర్మాణం జరగవలసి ఉందని, ఈ సమస్యల పరిష్కారానికి సిపిఐ జిల్లా నాయకత్వం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని యాసిన్ కోరారు.

MORE NEWS