Public App Logo
Jansamasya
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Faridabad
Arvindkejriwal
Jajpur
���ोधपुर
Nagaur

కనిగిరి: పట్టణంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వృద్ధులు

Kanigiri, Prakasam | Jun 21, 2025
కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నందు ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కంటి జబ్బులతో బాధపడుతున్న కనిగిరి నియోజకవర్గంలోని 6 మండలాలకు చెందిన వృద్ధులు పెద్ద సంఖ్యలో వైద్య శిబిరానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా కంటి వైద్య నిపుణులు వృద్ధులకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించి, శస్త్ర చికిత్సలు అవసరమైన వారిని గుర్తించారు. వీరికి త్వరలో ఉచిత శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నారు. వైద్య పరీక్షల అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.

MORE NEWS