మోత్కూర్: గణేష్ ఉత్సవాల నిర్వహణపై పోలీసుల కీలక సూచనలు
మోత్కూర్లో గణేష్ ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మండపాల ఏర్పాటు, అనుమతులు, ట్రాఫిక్ నిబంధనలు మరియు DJలపై ఉన్న ఆంక్షల గురించి మోత్కూర్ పోలీసులు నిర్వాహకులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు.