వికారాబాద్: జయ జయహే తెలంగాణ గేయాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించడం సంతోషకరం - తెలంగాణ ఉద్యమకారుడు నవాబు రాచిరెడ్డి
కవి డాక్టర్ అందెశ్రీ రచించిన జయ జయహే తెలంగాణ జనని జయకేతనం గేయాన్ని రాష్ట్ర గితంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం పట్ల జర్నలిస్టు తెలంగాణ ఉద్యమకారుడు నవాబు రాజిరెడ్డి సంతోషాన్ని వ్యక్తం పరచాడు. శుక్రవారం మూన్ పెట్ మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర సాధన సమయంలో పాఠశాల కళాశాల విద్యార్థుల్లో తెలంగాణ భావజాలాన్ని రేఖ ఎంత ఇచ్చి వారిని ఉద్యమం వైపు మళ్లించుటకై జిల్లా వ్యాప్తంగా కాకుండా, రాష్ట్రంలో టిఆర్ఎస్ పటిష్టతకై ఇన్చార్జిగా పనిచేసి పలు ప్రాంతాలలో ఈ గేయాన్ని తాను స్వయంగా పాడి విద్యార్థులను చైతన్యపరిచే వాడినని ఆయన పేర్కొన్నారు.