వికారాబాద్: వికారాబాద్ లో మద్గుల్ చిట్టంపల్లి మెయిన్ రోడ్డు పక్కన అగ్నికి అహుతి అయిన హరితహారం చెట్లు
వికారాబాద్ మున్సిపల్ పరిధి మద్గుల్ చిట్టంపల్లి మెయిన్ రోడ్డు పక్కన హరితహారంలో నాటిన మొక్కలు అగ్నికి ఆహుతి అయ్యాయి. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి మొక్కల చుట్టున్న గడ్డిని తొలగించి ఉంటే ప్రమాదం జరిగేది కాదని స్థానిక ప్రజలు భావిస్తున్నారు. ఇకమీదటైనా హరితహారం మొక్కలను సంరక్షించాలని కోరుతున్నారు