కూడాఆఫీస్ వద్ద ఉద్రిక్తత.వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే సామాజిక అవగాహన కార్యక్రమాన్ని ఇలా రద్దు చేస్తారని ప్రశ్నించిన బిజెపి
హనుమకొండ లోని కూడా( కాకతీయ అర్బన్ డెవలప్మెంట్) ఆఫీస్ వద్ద ఉద్రిక్తత.. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే సామాజిక అవగాహన కార్యక్రమానికి మౌఖిక అనుమతి ఇచ్చి మళ్లీ రద్దు చేసిన కూడా అధికారులు..హనుమకొండలోని కాళోజి కళాక్షేత్రంలో ప్రోగ్రాంకు అనుమతి తీసుకున్న నిర్వాహకులు....దేశవ్యాప్తంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు జరుగుతుంటే అనుమతి ఎందుకు ఇవ్వరు అంటూ బిజెపి ఆందోళన...