మోత్కూర్: పాటిమట్ల పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
మోత్కూరు మండలం పాటిమట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నీడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించిన ప్రముఖులు, విద్యార్థులే దేశానికి సంపదని పేర్కొన్నారు.