జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యతమైన భోజనాన్ని అందించే దిశగా నిర్వాకులు అదేవిధంగా అధ్యాపకులు వారికి చదువులో కూడా ఇలాంటి ఆటంకాలు రాకుండా పూర్తి బాధ్యత తీసుకునే అధ్యాపకులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు ధర్మపూర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికతనికి నిర్వహించారు జిల్లా కలెక్టర్