మహబూబ్ నగర్ అర్బన్: ప్రజలను అభివృద్ధి పథంలో తీసుకెళ్లే విధంగా మోదీ ప్రభుత్వం విజయవంతంగా కొనసాగుతోందని ఎంపీ డీకే అరుణ వెల్లడి
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి విజయవంతంగా వెళ్లి ప్రజలను అభివృద్ధి పథంలో తీసుకెళ్లే తట్లుగా భారతీయ జనతా పార్టీ ముందుకు కొనసాగుతుందని ఎంపీ డీకే అరుణ అన్నారు ఈ మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అన్ని గ్రామాలలో సంక్షేమ పథకాలు పూర్తిగా వెళ్ళావని తెలిపారు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ విజయం వంతంగా మరిన్ని పనులు కొనసాగిస్తామని తెలిపారు