మెట్పల్లి: మెట్పల్లి పోలీస్ స్టేషన్లో ఎస్పీ అశోక్ కుమార్ ఆకస్మిక తనిఖీలు
జగిత్యాల జిల్లా మెట్పల్లి పోలీస్ స్టేషన్లో ఎస్పీ అశోక్ కుమార్ వార్షిక తనిఖీలు చేశారు. కేసుల దర్యాప్తు, సాంకేతికత వినియోగం, నేరాల నియంత్రణపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.