రాజమండ్రి సిటీ: రాజమండ్రి: వృద్ధులకు ఉచితంగా వినికిడి యంత్రాల పంపిణీ
రాజమండ్రిలోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం ఆధ్వర్యంలో ఇద్దరు వృద్ధులకు ఉచితంగా వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు. వైద్యుల సిఫార్సు లేఖ, ఆధార్ కార్డుతో వస్తే ఎవరికైనా ఉచితంగా సాయం చేస్తామని సంస్థ నిర్వాహకులు తెలిపారు.