నాగర్ కర్నూల్: నాగర్కర్నూల్లో ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
నాగర్కర్నూల్ కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోడౌన్ను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ త్రైమాసిక తనిఖీలో భాగంగా పరిశీలించారు. ఎన్నికల సామాగ్రి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.