నల్లబెల్లి: వరంగల్: నూనె మిల్లులో ప్రమాదం, మహిళ చేయి తెగిపడింది
వరంగల్ జిల్లా నల్లబెల్లిలోని నగేష్ నూనె మిల్లులో ప్రమాదం జరిగింది. పల్లీపిండి తీస్తుండగా రంగాపురం గ్రామానికి చెందిన కందకట్ల కవిత చేయి మిల్లు చక్రంలో ఇరుక్కుని తెగిపోయింది. బాధితురాలిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.