చౌటకూర్: జేఎన్టీయూహెచ్ సుల్తాన్పూర్ కాలేజీలో విద్యార్థులకు ఇంటర్న్షిప్ డ్రైవ్
జేఎన్టీయూహెచ్ సుల్తాన్పూర్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థుల కోసం ఇంటర్న్షిప్ డ్రైవ్ నిర్వహించారు. HK-Alverse, Leanova సంస్థల భాగస్వామ్యంతో విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. ఎస్. విశ్వనాధ రాజు పాల్గొన్నారు.