వికారాబాద్: జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో తక్షశిల కళాశాల విద్యార్థులకు పలు చట్టాలపై అవగాహన కార్యక్రమం
వికారాబాద్ జిల్లా కేంద్రంలో తక్షశిల కళాశాలలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో పలు చట్టాలపై విద్యార్థులకు మన సదస్సు బుధవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చీఫ్ లీగల్ డిఫెన్స్న్యాయవాది వెంకటేష్,డిప్యూటీ లీగల్ డిఫెన్స్న్యాయవాది రాము తదితరులు పాల్గొని,విద్యార్థులకు బయటికి వెళ్ళినప్పుడు అప్రమత్తంగా ఉండాలని తల్లిదండ్రులు కూడా వారు బయటకు వెళ్లి తిరిగి రాకపోతే వెంటనే పోలీస్ అధికారులకు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్స్ కి 100 డయల్ చేసే విధంగా తెలపాలని అవగాహన కల్పించారు