వికారాబాద్: మద్గుల్ చిట్టెంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం గుర్తుని వాహనం ఢీకొని గ్రామానికి చెందిన దాస్ మృతి
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన వికారాబాద్ మున్సిపల్ పరిధిలోమద్గుల్ చిట్టం పల్లిబ్రిడ్జి సమీపంలోమంగళవారం రాత్రి చోటుచేసుకుంది. మదుకు చిట్టెంపల్లి గ్రామం చెందిన దాసు 35 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాద చాయాలు అలముకున్నాయి