వికారాబాద్: వెంకటేశ్వర కాలనీ పైప్ లైన్ లీకేజీ పనులను పర్యవేక్షించిన మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్.
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 34 వార్డు వెంకటేశ్వర్లు నగర్ కాలనీలో డ్రైనేజీ పైప్లైన్ లీకేజీ కారణంగా మంచినీటి కలుస్తమవుతున్నాయని మున్సిపల్ చైర్మన్ దృష్టికి రావడంతో ఈరోజుమున్సిపల్ సిబ్బందిచే పైప్లైన్ లీకేజీ పునరుద్ధరణ పనులను చేయించారు,మరొకసారి ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా మరమత్తులు చేయాలని ఆదేశించారు.