రాజానగరం: సీతానగరంలో వైఎస్సార్సీపీ గ్రామ కమిటీల ఏర్పాటుపై జక్కంపూడి రాజా సమీక్ష
సీతానగరం మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీల ఏర్పాటుపై మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సమీక్ష నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు.