రాజమండ్రి సిటీ: రాజమహేంద్రవరం కార్పొరేషన్ ఎన్నికలు: 30 డివిజన్లపై వైఎస్సార్సీపీ ప్రత్యేక దృష్టి
రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం వైఎస్సార్సీపీ కసరత్తు ప్రారంభించింది. రూరల్, రాజానగరం పరిధిలోని 30 డివిజన్లలో అభ్యర్థుల ఎంపికపై జిల్లా పార్టీ నేతలు సుదీర్ఘంగా చర్చించారు. గెలుపు అవకాశాలే ప్రామాణికంగా వ్యూహరచన చేస్తున్నారు.