Public App Logo
Jansamasya
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews

ఉరవకొండ: వజ్రకరూరులో రాష్ట్ర ప్రభుత్వ వైద్య శాఖ ఆధ్వర్యంలో రోగులకు వాకర్లను పంపిణీ చేసిన అధికారులు ప్రజాప్రతినిధులు

Uravakonda, Anantapur | Mar 18, 2026
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ వైద్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ వైద్య సిబ్బంది ద్వారా నడవలేని రోగులను గుర్తించి ప్రభుత్వం వారికి వాకర్లను అందజేశారు. ఈ వాకర్ల పంపిణీ కార్యక్రమం డాక్టర్ తేజస్వి,డాక్టర్ సర్దార్ వలి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ మోనాలిసా హాజరై రోగులకు వాకర్లను పంపిణీ చేశారు . ఈ కార్యక్రమంలో ఎంపిహెచ్ఈ ఓ గురుప్రసాద్,సూపర్వైజర్ నాగ శంకర్,ఏఎన్ఎం లక్ష్మి, ఫార్మసిస్ట్ నాయక్,ఆశా కార్యకర్తలు ఆనందలక్ష్మి,మేరీ తదితరులు పాల్గొన్నారు.

MORE NEWS