పెద్దాపురం: సామర్లకోటలో స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ.. విద్యార్థులకు స్వల్ప గాయాలు
సామర్లకోట మెహర్ కాంప్లెక్స్ సెంటర్ వద్ద స్కూల్ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.