అనంతపురం అర్బన్: రాష్ట్రంలో కరువు పరిస్థితులపై సీఎం చంద్రబాబు స్పందించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ అనంతపురం
Anantapur Urban, Anantapur | Sep 12, 2026
రాష్ట్రంలో కరువు పరిస్థితులపై సీఎం చంద్రబాబు స్పందించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ అనంతపురం నగరంలో మీడియా సమావేశం శనివారం ఉదయం 10:50 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు