దర్శి: పట్టణంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా సర్వే నిర్వహించిన తహసీల్దార్ శ్రవణ్ కుమార్
దర్శి పట్టణంలో రోడ్డు విస్తరణ పనులలో భాగంగా దర్శి రెవిన్యూ తహసిల్దార్ శ్రావణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ మహేష్ ఆధ్వర్యంలో సర్వేను నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక గడియార సంభం ఆవరణలో ఉన్న పలు దుకాణాలను పరిశీలించి వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు దుకాణ యజమానుదారులకు తెలిపారు. గత కొద్ది రోజులుగా రోడ్డు విస్తరణలో భాగంగా దర్శి నగర పంచాయతీలో సర్వేలు నిర్వహిస్తున్నట్లు దర్శి తహసిల్దార్ తెలిపారు